VIDEO: శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

VIDEO: శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

విజయనగరం శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 1తేదీ వరకు జరుగుతాయని కమిటీ ఛైర్మన్ దేవేంద్రనాథ్ తెలియజేశారు. ఈ సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ మేరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయాన్నారు. స్వామివారి కళ్యాణన్ని తిలకించేందుకు భక్తులు తరలిరావాలన్నారు