దత్తిరాజేరు టీడీపీ మండల అధ్యక్షుని నియామకం

దత్తిరాజేరు టీడీపీ మండల అధ్యక్షుని నియామకం

VZM: దత్తిరాజేరు మండల టీడీపీ అధ్యక్షుడిగా సీనియర్‌ నాయకుడు చప్ప చంద్రశేఖర్‌ గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశానిచ్చిన సీఎం చంద్రబాబుకు, IT శాఖ మంత్రి నారా లోకేశ్‌, MSME కొండపల్లి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.