CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు రూ. 17.91 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేరుగా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి , కొండల్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.