'ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసింది'
NDL: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందని MLA జయసూర్య అన్నారు. శనివారం నంది కోట్కూరు పట్టణంలోని జమ్మి చెట్టు నుంచి చాముండి పంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల చొప్పున ఆర్థిక సహాయం దసరా కనుక అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయిందని తెలిపారు.