ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

WGL: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో స్థానికులు ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొని శివాజీ స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.