మళ్లీ రాణిగా కంగనా రనౌత్!

మళ్లీ రాణిగా కంగనా రనౌత్!

కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ హిట్ 'క్వీన్' చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. దర్శకుడు వికాస్ బహల్ ఈ నెలాఖరులోగా 'క్వీన్ 2'ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇది తొలి భాగానికి కొనసాగింపు కాదు, కానీ అదే ఆత్మవిశ్వాసం గల రాణి పాత్రని ఇందులో చూడొచ్చు. ఈసారి కంగనా చిన్న ఊరి పిల్లకు బదులుగా, నగరానికి చెందిన తెలివైన యువతిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందట.