బాధితుడికి CMRF చెక్కు అందజేత

బాధితుడికి CMRF చెక్కు అందజేత

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఇవాళ బాధితుడు మద్దూరు ఓబులేసుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును TDP నాయకుడు శివరామిరెడ్డి అందజేశారు. మద్దూరు ఓబులేసు గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,84000 వేల రూపాయల నిధులను మంజూరు చేయించారు.