పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

KRNL: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అమర రాజా గ్రూప్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.