నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
GDWL: జిల్లా కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు నిన్న తెలిపారు. పట్టణంలో శేరల్లి వీధి, రాజయ్య తోట, వేదనగర్, రాఘవేంద్ర కాలనీ, తెలుగు పేట, రాంనగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.