డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

MBNR: మహబూబ్ నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జయప్రద తెలిపారు. 1.B.Sc. (MPC/CS), 2.B.Sc. (MZC), 3.B.Sc. (MSCS/DS), 4.B.Com. (BA), 5.B.Sc. (BZC), 6.B.Com. (CA), 7.B.A.(HEP) కోర్సులు ఉన్నాయన్నారు. ఎన్ఎస్ఎస్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం ఉందన్నారు.