'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'

KDP: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి అన్నారు. మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టాద్ధాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే పోస్టర్స్‌ను DYFI ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మలమడుగులో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పూజించాలని అన్నారు.