నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦జిల్లా పెద్దాసుపత్రిలో డాక్టర్ సురేష్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ వీడియో రిలీజ్
✦రాజకీయ స్వార్థం కోసమే బీఆర్ నాయుడుకి ఛైర్మన్ పదవి: మాజీ మంత్రి కాకాని
✦రాపూరు అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
✦ జిల్లాలో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. రూ. 2కోట్ల నగదు సీజ్