పోలింగ్ కు కొన్ని గంటల ముందు అభ్యర్థికి గుండెపోటు
SDPT: బెజ్జంకి మండలం చిలాపూర్ సర్పంచ్ అభ్యర్థి పవ్వాడి అంజలికి పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుండెపోటు వచ్చింది. శనివారం అర్థరాత్రి తన భర్త మల్లికార్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో, అకారణంగా తన భర్తను అదుపులోకి తీసుకున్నారని ఆందోళనకు గురైన తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. అతడిని విచారణ అనంతరం ఆదివారం వదిలిపెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.