మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని అన్నారు.