VIDEO: 'ట్రాఫిక్ పోలీసుపై ఆటో డ్రైవర్ దాడి'

VIDEO: 'ట్రాఫిక్ పోలీసుపై ఆటో డ్రైవర్ దాడి'

VSP: ఒక ఆటో డ్రైవర్ కానిస్టేబుల్ పై దౌర్జన్యంకి దిగిన ఘటన బుధవారం వెలుగు చూసింది. పాత గాజువాక జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డుపై ఆటో నిలిపి ఉంచడంపై ట్రాఫిక్ కానిస్టేబుల్ సున్నితంగా హెచ్చరించగా, డ్రైవర్ చందర్రావు ఆగ్రహంతో స్పందించి గొడవకు దిగాడు. అతని వ్యవహారం శాంతించకపోవడంతో గాజువాక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.