ఓవర్ హెడ్ ట్యాంక్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఓవర్ హెడ్ ట్యాంక్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: గన్నవరం నియోజకవర్గం విజయవాడ (రూరల్) అంబాపురం పంచాయతీ పైపుల రోడ్ ప్రాంతంలో రూ.78 లక్షల వ్యయంతో 120KL ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. తాగునీటి సమస్యలు నివారించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.