కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మైలవరం తాత్కాలిక MROగా ఓతూరు షఫీ బాధ్యతలు స్వీకరణ
✦ సిద్దవటం మామిడి రైతులకు రాయితీతో ఫ్రూట్ కవర్లు..!
✦ జమ్మలమడుగు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి
✦ జిల్లాలో డిప్యూటీ MROలకు తాత్కాలిక పదోన్నతులు..!