ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు

ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు

NLG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 34,023 మందికి, అందులో జిల్లాలో 19,697 మందికి మరుగుదొడ్లు మంజూరు చేయనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) నిధులతో ఈ పనులు చేపడతారు.