'ఎవ్వరూ అరెస్టు కాలేదు.. వదంతులు నమ్మొద్దు'

'ఎవ్వరూ అరెస్టు కాలేదు.. వదంతులు నమ్మొద్దు'

MBNR: సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అరెస్ట్ వార్తలను ఖండిస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఎవరూ అరెస్టు కాలేదని, ప్రజలు ఊహాగానాలు నమ్మకూడదని ఆయన స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆనంద్ గౌడ్ తనతోనే బస్సులో ఉన్నారని తెలిపారు.