VIDEO: PHCలను ఆకస్మికంగా తనిఖీ చేసిన PO-MCH

VIDEO: PHCలను ఆకస్మికంగా తనిఖీ చేసిన PO-MCH

KMR: రామారెడ్డి మండల కేంద్రంలోని పీహెచ్సీని సోమవారం జిల్లా మాత శిశు ఆరోగ్య ప్రోగ్రాం అధికారి డా.యేమిమా సందర్శించారు. గర్భిణీలకు నిర్వహిస్తున్న అమ్మ ఒడి, చిన్నపిల్లల వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై ఆరా తీశారు. రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్య సేవలపై ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందిని ఆదేశించారు.