నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బీఎల్ఆర్
➢ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం 535 అడుగులు
➢ నల్లగొండ ప్రజల బాధలు సీఎం కళ్లారా చూశారు: ఎమ్మెల్యే బాలు నాయక్
➢ నాగార్జునసాగర్‌లో అధిక వడ్డీ పేరుతో రూ.40 కోట్లు వసూలు.. నలుగురి రిమాండ్