ఈ టీలు తీసుకుంటే ఆరోగ్యం

ఈ టీలు తీసుకుంటే ఆరోగ్యం

✦ అల్లం టీ - తలనొప్పి, మైగ్రేన్ నివారణ
✦ పుదీనా టీ - గొంతునొప్పి తగ్గుదల
✦ దాల్చిన చెక్క టీ - శీతాకాల ఔషధం
✦ లెమన్ టీ - కడుపు నొప్పి నివారణ
✦ చియా గింజల టీ - జ్వరం నెమ్మదింపు
✦ పసుపు టీ - సైనస్ నుంచి ఉపశమనం
✦ చామంతి టీ - సుఖనిద్రకు సోపానం