గవర్నర్‌కు స్వాగతం పలికిన మంత్రి

గవర్నర్‌కు స్వాగతం పలికిన మంత్రి

నల్గొండ జిల్లాలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి ఇవాళ పర్యటించారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ జిల్లా, రాష్ట్ర అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండతో తనకున్న అనుబంధాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.