కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన  బీఆర్ఎస్ నాయకులు

PDPL: గోదావరిఖని పట్టణం 8వ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం భాగ్యలక్ష్మి-తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో BRS పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. MLA- MS రాజ్ ఠాకూర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నాయకులు బొంతల రాజేష్, గుండేటి రాజేష్, పాల్గొన్నారు.