'గజ్వేల్ వ్యవసాయ మార్కెట్‌లో మొక్కలు నాటారు'

'గజ్వేల్ వ్యవసాయ మార్కెట్‌లో మొక్కలు నాటారు'

SDPT: గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు పత్తి మార్కెట్ యార్డ్‌లో ఛైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, కమిటీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.