’’ప్రపంచ పార్కిన్ సన్ డే’’ సందర్భంగా అవగాహనా కార్యక్రమం

ప.గో: జిల్లా దివ్యంగుల పునరావాస కేంద్రం అద్వర్యంలో జిల్లా ప్రభుత్వ సామజిక ఆసుపత్రి నందు ప్రపంచ పార్కిన్ సన్ డే సందర్భంగా అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా డా.కీర్త్ ప్రియాంక అసిస్టెంట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. మెదడులో హార్మోన్ లోపం వల్ల వచ్చే ఈ వ్యాధి దీర్ఘ కాలిక వ్యాధి అని మెదడులో డోపోమైన్ హార్మోన్ ఆగడం వల్లే ప్రభావం మొదలవుతుంది అని తెలిపారు.