గంజాయితో ఉన్న వ్యాన్ స్వాధీనం

గంజాయితో ఉన్న వ్యాన్ స్వాధీనం

E.G: గోకవరం( M) కామరాజుపేట గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తూ ఒక వ్యాన్ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గోకవరం పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వగా ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో వ్యాన్ ఉన్న స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా 405,7 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీన చేసుకున్నారు.