మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాలో నేటితో ముగియనున్న మొదటి విడత ఎన్నికల ప్రచారం
* పిప్పడ్‌పల్లిలో మనస్థాపంతో చెట్టుకు ఉరేసుకుని సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
* హవేలి ఘనపూర్ లో అక్రమంగా తరలిస్తున్న మద్యన్ని పట్టుకున్న పోలీసులు
* పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు నిబద్ధతతో పనిచేయాలి: సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్