జీవ కంచె మొక్కతో డబుల్ బెనిఫిట్..!

జీవ కంచె మొక్కతో డబుల్ బెనిఫిట్..!

RR: జీవ కంచె మొక్క చాలా అరుదైనది. ఈ చెట్టుపై ముళ్లుంటాయి. దీంతో మన చేను చుట్టూ ఈ మొక్కను నాటితే, కోతులు మొక్క ముళ్లను దాటి చేనులోకి రాలేవు. అందుకే, ఈ మొక్క కోతుల బెడదకు బెస్ట్ ఆప్షన్. ఇంకోవైపు ఈ మొక్కకు కాసే పండులో విటమిన్- సీ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకు ఒకటి తింటే వర్షాకాలంలో జలుబు, దగ్గు లాంటివి దరిచేరవని RR ఉద్యానవన అధికారులన్నారు.