అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

KDP: పులివెందుల మండలంలోని యర్రంరెడ్డి పల్లెకు చెందిన శ్రీరామ్ (30) అనే వ్యక్తి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే పడిపోయి మృతి చెందిన శ్రీరామ్ కేసుపై సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన సీఐ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.