నేడు కొండపి మండలంలో పవర్ కట్

నేడు కొండపి మండలంలో పవర్ కట్

ప్రకాశం: కొండపి మండలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో నేడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ యుగంధర్ తెలిపారు. కొండపి టౌన్‌తో పాటు పెరుదేపి, ముప్పవరం, అనకర్లపూడి, ముప్పరాజుపాలెం, కట్టవారిపాలెం, నేతివారిపాలెం గ్రామాలకు సబ్‌స్టేషన్ మరమ్మత్తులకారణంగా విద్యుత్తు అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు.