సమస్యలపై టీఎన్జీవో‌కు వినతి

సమస్యలపై టీఎన్జీవో‌కు వినతి

KMM: ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెయింటేనెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం యొక్క సమస్యలపై టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి కొణిదెల శ్రీనివాసరావులను కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఫోరం అధ్యక్షులు బజ్జూరి రమణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి ఈశ్వర్, ఉన్నారు