యువ ఆస్ట్రోనాట్‌ను సత్కరించిన కేంద్ర మంత్రి

యువ ఆస్ట్రోనాట్‌ను సత్కరించిన కేంద్ర మంత్రి

W.G: పాలకొల్లుకు చెందిన యువ ఆస్ట్రోనాట్ జాహ్నవి డాంగేటి ఢిల్లీలోని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మను మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆమెను శాలువాతో సత్కరించారు. టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) ద్వారా 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ కాండిడేట్‌గా జాహ్నవి ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు.