సబ్సిడీపై పాడి గేదెల కోసం దరఖాస్తు పొడగింపు
KMR: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు సబ్సిడీపై పాడి గేదెల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశం తెలిపారు. ఈనెల 8 వరకు అవకాశం ఉండగా దాన్ని ఈనెల 16వ తేదీ వరకు పొడిగిస్తూ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.