ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

కోనసీమ: ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రమాదాలను తగ్గించడానికి కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి స్ట్రిప్స్, సోలార్ సిగ్నల్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.