ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ల వివరాలు వెల్లడయ్యాయి. గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్.. ఈ సేల్‌లో పిక్సెల్ 9 రూ.34,999కే విక్రయించనున్నారు. యాపిల్, శాంసంగ్, మోటరోలా వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌లను తక్కువ ధరలకు విక్రయించనున్నాయి. ఈ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ మెంబర్లకు ఈ నెల 22 నుంచి.. మిగతా వారికి సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది.