గజ్వేల్‌లో విషాద ఘటన

గజ్వేల్‌లో విషాద ఘటన

SDPT: గజ్వేల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగో బిడ్డను సాకలేనని ఓతల్లి అబార్షన్ మాత్రలు మింగి గర్భస్రావం చేసుకుంది. గర్భస్రావం అనంతరం 6నెలల నెత్తుటి గుడ్డును గజ్వేల్లోని రాజిరెడ్డిపల్లి పార్శి కుంట వద్ద పడేశారు. ఇది స్థానికులు గమనించి నిలదీయడంతో నిజం ఒప్పుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లి, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్‌ను అరెస్టు చేశారు.