VIDEO: 'అక్రమ అరెస్టులకు భయపడేది లేదు'

VIDEO: 'అక్రమ అరెస్టులకు భయపడేది లేదు'

KMM: నగరంలో బంద్ నిర్వహిస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై PDSU జిల్లా నాయకులు జీ. మస్తాన్ స్పందించారు. నగరంలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకలును నిర్బంధించడం అన్యాయమన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు భయపడరని ఆయన తెలిపారు.