ముత్యాలమ్మ తల్లికి ఘనంగా అన్నదాన పూజ కార్యక్రమం

ముత్యాలమ్మ తల్లికి ఘనంగా అన్నదాన పూజ కార్యక్రమం

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపం నందు,శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి అన్నదాన పూజలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సామినేని ఉదయభాను పాల్గొని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.