హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మియాపూర్‌లో ఇంటి బయట ఆడుకుంటుండగా ఇనుప గేటు మీద పడి రెండేళ్ల బాలుడు మృతి
➢ అక్రమ మైనింగ్‌కు పాల్పడిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ గన్‌పార్క్ వద్ద BRS MLAల నిరసన
➢ కూకట్‌పల్లిలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన చెరకు లోడుతో వెళ్తున్న లారీ 
➢ గోషామహల్‌లో పాడైపోయిన మటన్‌ విక్రయిస్తున్న దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు