జర్నలిస్టులపై అసభ్య పదజాలంతో తిరుపతి ఎమ్మెల్యే దూషణ

TPT: జర్నలిస్టులపై అసభ్య పదజాలంతో దూషించి, మీ కథ తేలుస్తా అని హెచ్చరించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధులలో పాల్గొంటున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న జర్నలిస్ట్ యూనియన్ నేతలు.