నేడు గుంటూరులో బార్ లైసెన్సుల లాటరీ

నేడు గుంటూరులో బార్ లైసెన్సుల లాటరీ

గుంటూరు జిల్లాలో బార్ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులకు నేడు కలెక్టరేట్‌లో లాటరీ నిర్వహించనున్నారు. మొత్తం 42 బార్లకు 122 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. జీఎంసీ పరిధిలో 26 బార్లకు 84, మంగళగిరి, తాడేపల్లిలో 6 బార్లకు 24, పొన్నూరులో ఒక బార్‌కు 6, తెనాలిలో 9 బార్లకు 8 దరఖాస్తులు నమోదయ్యాయి.