VIDEO: ఐనవోలు మల్లిఖార్జునస్వామి ఆలయానికి విశేష ఖ్యాతి

VIDEO: ఐనవోలు మల్లిఖార్జునస్వామి ఆలయానికి విశేష ఖ్యాతి

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లిఖార్జునస్వామి దేవాలయం రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రంగా గుర్తింపు పొందింది. కాకతీయుల కాలానికి చెందిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళా వైభవం, చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక ఘనతతో భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయంలోని 108 స్తంభాలు, విశాల నృత్యమండపం, కాకతీయ శిల్పశైలిలోని తోరణాలు, సింహద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.