కుంగిన రైల్వే ట్రాక్‌కు మరమ్మత్తులు

కుంగిన రైల్వే ట్రాక్‌కు మరమ్మత్తులు

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దిగువ మెట్ట-గిద్దలూరు రైల్వే స్టేషన్‌ల మధ్య ఉన్న పెద్ద చెరువు అండర్ రైల్వే బ్రిడ్జి తుఫాను నేపథ్యంలో బుధవారం కృంగిపోయింది. రైల్వే సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టా సాగారు. ముందే ప్రమాదం గమనించడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.