ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ముద్ధం నిర్మల- మహబూబ్ రెడ్డి గెలుపు కోసం ఈరోజు పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నిర్మల మహబూబ్ రెడ్డిని గెలిపించాలని కోరారు.