గంగమ్మ తల్లిని దర్శించుకున్న సుగుణమ్మ

గంగమ్మ తల్లిని దర్శించుకున్న సుగుణమ్మ

TPT: తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు