ప్రమాదంలో మృతి చెందింది వేరే..

ప్రమాదంలో మృతి చెందింది వేరే..

RR: మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. డ్రైవర్ దస్తగిరి బాబా, తారిబాయ్(45), కల్పన(45), బచ్చన్ నాగమణి(55), ఏమావత్ తాలీబామ్, మల్లగండ్ల హనుమంతు, గుర్రాల అభిత (21), గోగుల గుణమ్మ, షేక్ ఖాలీద్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్ ఉన్నారు.