అలియాబాద్‌లో హంగ్.. కింగ్ మేకర్ కానున్న బీజేపీ
MDCL: అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డుల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్- 8, బీఆర్ఎస్- 7, బీజేపీ- 3, బీఎస్పీ- 1, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం బీజేపీ కీలక పాత్రలోకి వచ్చింది.