మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు వైరల్
నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. నిన్న నయనిక అనే అమ్మాయితో శిరీష్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా వేడుకలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చిరు లుక్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.