ఘనంగా సిడి బండి ఉత్సవం
కృష్ణా: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరుణాలలో పవిత్రమైన ఘట్టమైన సిడి బండి మహోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా SC వర్గానికి చెందిన యువకుడని సిడి బండి బుట్టలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది విక్రమ్ సింహకు ఆ అవకాశం దక్కింది. సిడి బండి బట్టలు కూర్చోబెట్టిన యువకుడిని భక్తులు అరటిపండులతో కొట్టడం సాంప్రదాయం. ఇలా చేయడంతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.